గత ఏడాది రైలు పట్టాలపై ఏకంగా 9 వేల మంది వరకూ చనిపోయారట. ఇంకా సరిగ్గా లెక్క చెప్పాలంటే.. 8 వేల 700 మందికిపైగా రైల్వే ట్రాక్‌లపై చనిపోయినట్లు భారత రైల్వే బోర్డు తెలిపింది. 2020లో 8 వేల 733 మంది రైల్వే ట్రాక్‌లపై చనిపోయినట్లు తెలిపిన భారత రైల్వే 805 మంది గాయాలపాలైనట్లు తెలిపింది.