జగన్ అధికారం పీఠంలోకి ఎక్కిన దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు విమర్శలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు, ఈరోజు అని తేడా లేకుండా జగన్పై బాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆయన అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేస్తున్నారు. నిత్యం చంద్రబాబు, టీడీపీ నేతలు ఇదే పనిలో ఉంటున్నారు.