ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే? జగన్ పనితీరు బాగుంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల పనితీరు బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నారు. ఎన్నికల్లోనే పలువురు జగన్ బొమ్మ వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మే అండగా ఉంది.