సెలబ్రెటీల అసలు స్వరూపం తెలుసుకోవాలంటే.. వాళ్ల ఇంటర్వ్యూలు కాదు.. వాళ్లను రోజూ దగ్గర నుంచి చూసే వాళ్లను ఇంటర్వ్యూ చేస్తే అసలు విషయాలు బయటికొస్తాయి. మరి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ గురించి ఆయన్ను దగ్గర నుంచి చూసిన ఓ వ్యక్తి చెబుతున్న రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.