ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇక ఇప్పుడు గద్దె దిగక తప్పదు. ఆయన్ను అధికారం నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇజ్రాయెల్లో విపక్షాల ఆధ్వర్యంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.