కరోనా మరో జర్నలిస్టును బలి తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు వైఎస్సార్‌గా మీడియా మిత్రులు పిలుచుకునే వై.శ్రీనివాసరావు ఇక లేరు. కరోనాతో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. వైఎస్సార్ జర్నలిస్టు వై. శ్రీనివాసరావు విద్వత్తులో.. వృత్తి నైపుణ్యంలో సాటిలేని ప్రజ్ణాశాలి. యోగ్యుడు , గుణవంతుడు. వైఎస్సార్ ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి సహా అనేక పత్రికల్లో పనిచేశారు.