చైనా కట్టడికి బాటలు పరుస్తూనే సొంత సైన్యాన్ని మరింత శక్తివంతం చేసుకుంటోంది ఇండియా. అందులో భాగంగానే..ఏకంగా ఆరు జలాంతర్గాములను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖలో ఇది భారీ నిర్ణయం.. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు భారత్ సిద్దంగా ఉంది.