అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు ఓ గుడ్న్యూస్ చెప్పారు. వ్యాక్సిన్ ముడిసరుకు సరఫరా విషయంలో అనేక ఆంక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా వ్యాక్సిన్ ముడి సరుకు భారత్కు వేగంగా, భారీ పరిమాణంలో అందబోతోంది. అయితే జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఉన్నారు.