తాజాగా ఓ వ్యక్తి కరోనా బారినపడ్డాడు. అతడిని కాపాడుకోవడం కోసం లక్షలక్షలు డబ్బు ఖర్చుపెట్టిన ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.