జగన్ ఏ పథకం అమలు చేసిన టీడీపీ నేతలు మాత్రం విమర్శించకుండా ఉండలేకపోతున్నారు. జగన్ ఏ పథకాన్ని ప్రారంభించిన దానిపై ఆరోపణలు గుప్పించడం తమ్ముళ్ళకు అలవాటైపోయింది. గత రెండేళ్లుగా తమ్ముళ్ళు అదే పనిలో ఉన్నారు. తాజాగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.