సోము వీర్రాజు....ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పేరుకి బీజేపీ అధ్యక్షుడుగానీ, ఈయన మనసంతా వైసీపీపైనే ఉంటుందని, టీడీపీ శ్రేణులు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాయి. అందుకే ఇప్పుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవి ముగియడంతో, టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఇక ఎమ్మెల్సీ పదవి అయిపోవడంతో, సోముకు మరొక పదవి దక్కడం కష్టం. ఎందుకంటే ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదు.