సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దేశంలోని అందరు హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించారు. దేశంలోని కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. రెండు రోజుల పాటు నాలుగు సెషన్ల పాటు హైకోర్టు సీజేలతో జస్టిస్ ఎన్.వి. రమణ చర్చించారు.