చాలా మందికి కరెంటు బిల్లు ఎంత వస్తుంది.. ఎలా వస్తుందో అవగాహన ఉండదు. మనం కాల్చుకోబట్టే బిల్లు వస్తుందేమో అనుకుంటారు. కానీ.. కరెంటు బిల్లుల విషయంలో ఉద్దేశపూర్వకంగా దోపిడీ జరుగుతుందంటున్నారు కొందరు. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని మెస్సేజులు సర్క్యులేట్ అవుతున్నాయి.