మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి.. మందు తాగుదామని.. కూర్చున్న వాడు కూర్చున్నట్టే చనిపోయిన ఘటన హాట్ టాపిక్ అవుతోంది. అతని ఫోటో వైరల్ అవుతోంది. మందులో మంచింగ్ కోసం రొట్టె తెచ్చుకుని దాన్ని తుంచుతున్నవాడు.. అలా తుంచడం పూర్తి కాక ముందే.. కూర్చున్న స్థితిలోనే నోటి నుంచి రక్తం కారుతూ మృత్యువాత పడ్డాడు.