ప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన మీడియా సంస్థలు..రాజకీయ పార్టీలకు భజన బృందాలుగా మారిపోయిన విషయం తెలిసిందే. అన్నీ సంస్థలు కాకపోయినా, కొన్ని మాత్రం రాజకీయ పార్టీలని భుజాన మోస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూలంగా అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక వీటి పని ఏంటో అందరికీ తెలిసిందే.