యూరోప్ ఖండంలోని ద్వీప దేశమైన ఐర్లాండ్ లో మాత్రం వింత ప్రచారం జరుగుతోంది. అక్కడ జరిగే ప్రచారం చూస్తే మనం నిజంగా షాకవుతాం. కోవిడ్ టెస్టులు మోసపూరితమైనవని..కోవిడ్ టెస్టులలో 95% వరకు తప్పుడు పాజిటివులేనని.. పరీక్షలు అన్నీ జరుపకుండా ఇస్తున్న వ్యాక్సిన్ల వలన అనేక దుష్ఫలితాలు ఉంటాయని.. బోర్డులు పెడుతున్నారు.