సాధారణంగా కొడుకు తప్పు చేస్తే తండ్రి మందలించి మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అయినా వారి మాట వినకుంటే ఒక్కటి రెండు సార్లు హెచ్చరిస్తారు.. అప్పటికి మారకుంటే కొడుతారు.. తిడుతారు. మరికొంత మంది కొడుకులు తప్పు చేస్తున్న ఎవరికీ తెలియనీయకుండా గుట్టుగా దాచిపెడుతుంటారు.