సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల హెడ్ క్వార్టర్ కు ఆయుర్వేద మందు ను అందజేస్తామని ఆనందయ్య వివరించారు. మందు తయారీ, పంపిణీలో ప్రతి ఒక్కరు తనకు సహకరించాలని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.