ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులెక్కువ అంటాం కదా.. కానీ.. ఓ సీటీ స్కాన్ మిషన్ కోసం ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో తెలుసా.. ఎందుంకంటే. మన దేశంలో సీటీ స్కాన్ లను తయారు చేసే కంపెనీలు గానీ..వాటిని అసెంబుల్ చేసే కంపెనీలు కానీ..సీటీ స్కాన్ మిషన్లను డవలప్ చేసే విషయంలో ఆర్ అండ్ డీ చేసే సంస్థలు కానీ ఏవీ లేవు.