కరోనా కట్టడి, వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం అట్టర్ ఫ్లాప్ అని నిన్న ట్విట్టర్లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టేశారు. వ్యాక్సీన్ల విషయంలో మిగిలిన ప్రపంచ దేశాలు 2020మేలోనే మేలుకుని ఆర్డర్లు పెట్టకుంటే.. ఇండియా మాత్రం 2021 జనవరి వరకూ మీనమేషాలు లెక్కపెట్టిందని ఘాటుగా విమర్శించారు.