ఈ ఆనందయ్య మందు పని చేస్తుందో.. చేయదో తర్వాత సంగతి.. కానీ తన నియోజక వర్గ ప్రజలకు ఆనందయ్య మందు ఇప్పించాలన్న చెవిరెడ్డి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఈ మందు పని చేయడం మొదలైతే చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి గ్రాఫ్ ఇంకాస్త పెరుగుతుంది. పని చేయకపోయినా.. తమ ఎమ్మెల్యే తమ కోసం ఇంత శ్రద్ధ తీసుకున్నాడన్న మంచి పేరైనా మిగులుతుంది.