తాజాగా ఈటల ఎపిసోడ్‌తో మరోసారి హరీశ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. హరీశ్ రావు తనకంటే ఎక్కువగా అవమానాలపాలయ్యారని ఈటల కామెంట్ చేశారు. ఇప్పట్లో హరీశ్ రావు పార్టీ మారే ఆలోచనే లేదని భావించాలి. పార్టీలో కేటీఆర్ తర్వాత స్థానానికి సిద్దపడిపోయారని అర్థం చేసుకోవాలి.