ఏపీలో పూర్తిగా అధికార వైసీపీ ఆధిపత్యం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయనే చెప్పొచ్చు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అటు జగన్కు ఓ రేంజ్లో చుక్కలు చూపించారు. ప్రతిసారి జగన్ని అవమానిస్తూనే వచ్చారు.