కొన్నిరోజులుగా మళ్లీ హరీశ్ రావు.. కేసీఆర్ టీమ్‌లో క్రియాశీలకంగా ఉంటున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ పార్టీలో కీలక బాధ్యతలు హరీశ్ కు అప్పగిస్తున్నారు. అయితే ఈ మార్పు వెనుక ఓ కథ ఉందని తాజాగా ప్రచారం సాగుతోంది.