తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు నటుడు అజయ్. ఆయనకు విక్రమార్కుడు’, ‘సై’, ‘ఛత్రపతి’ లాంటి సినిమాలు ఇండస్ట్రీలో మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక ఈ మధ్య కాలంలో అజయ్ సినిమాలో ఎక్కువగా నటించడం లేదు.