జిత్తుల మారి చైనా భారత్‌ను కవ్విస్తూనే ఉంటోంది. సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంటోంది. అందుకే ఇప్పుడు ఇలాంటి యత్నాలకు చెక్ చెప్పేందుకు ఇండియా ఏకంగా కొత్త సైన్యాన్ని తయారు చేస్తోంది.