సమాజంలో రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసిన తల్లి పట్ల ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. వృద్యాప్యంలో తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఆమెతో దాష్టికంగా ప్రవర్తించాడు.