తెలంగాణ రాష్ట్ర సీఎం రూటే సెపరేటు. కుదిరితే కాలినడక లేదా అవసరం అనుకుంటే జెట్ స్పీడ్ రెండింటిలో ఏదైనా సరే ఆయనకు ఆయనే సాటి. పాలన యంత్రాంగ పగ్గాలను ఎప్పుడు ఎలా మలుపు తిప్పాలో, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలిసుండకపోవచ్చు.