గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతోమంది ప్రజలు ఈ కరోనా వైరస్ ధాటికి బలైపోయారు. మొదటి దశ రెండవ దశ అంటూ, కరోనా వైరస్ భారత్ పై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ కరోనా వైరస్ వలన ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. దీని వలన ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారిపోయారు.