ఈ మధ్య కాలంలో సినిమాలో చూపించినట్టుగానే నిజ జీవితంలోను పెళ్లిళ్లు పీటలపై ఆగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా పెళ్లిళ్లు అలాగే ఆగిపోయాయి. కొన్నిసార్లు వివాహాలు ఆగిపోవడానికి అలవాట్లు పెళ్ళికి ముందుకు వరుడు వున్నాకూడా ఓ కారణం అని చెప్పాలి.