అదో ఏనుగుల గుంపు.. ఎక్కడో అడవుల్లో ఉండే ఏనుగుల గుంపు.. కానీ ఇప్పుడది చైనా పాలకులను కన్ ఫ్యూజ్ చేస్తోంది. ఎందుకంటే.. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు గుంపు ఇప్పుడు అడవులు వదిలి నగరాల బాట పట్టాయి. ఏకంగా నగరాల బాట పట్టాయి. అంతే కాదు.. నిరంతరాయంగా పాదయాత్ర చేస్తున్నాయి.