కొంపదీసి జితిన్ ప్రసాదను బీజేపీలోకి కోవర్టుగా రాహుల్ గాంధీ పంపుతున్నారా అన్న అనుమనాలు కూడా వస్తున్నాయి. ఏమో ఏమైనా జరగొచ్చు.. గతంలోనూ ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు కొన్ని పార్టీల్లో జరిగాయి. అవి విజయ వంతం కూడా అయ్యాయి.