భారత్ కి నెక్స్ట్ ప్రదాని ఎవరన్న చర్చ ఇప్పుడు దేశమంతా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ అమలు చేయనున్న నిర్ణయం ఒకటి మోడీని ఇరకాటంలో పెట్టి, యోగి ఆదిత్య నాధ్ కు ప్లస్ పాయింట్ గా మారిందని టాక్ వినిపిస్తోంది. 75 ఏళ్ళు దాటిన నేతలు పదవుల్లో కొనసాగడానికి వీలు లేదని బిజెపి లో కొత్త నిబంధన అమలుకాబోతున్న తరుణంలో, ఇప్పుడు తదుపరి దేశ ప్రధాని ఎవరన్న చర్చ హైలెట్ అయిందనే చెప్పాలి.