కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వచ్చారు.