పోలవరం ప్రాజెక్టు తొలి ఫలం నేడు అందబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా గోదావరి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేస్తున్నారు.