జగన్ సీఎంగా ఉన్నారని.. ఆయన ఎదురుపడితే ఆత్మీయంగా పలకరిస్తారని.. తెలిపారు. జగన్ కళ్లలో తన పట్ల ఆత్మీయత కనిపించిందని చెప్పారు. అయితే తాము ఎదురుపడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నామని అందువల్ల జగన్ ఎదురుపడే అవకాశం చాలా తక్కువని బాలయ్య వివరించారు.