కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. అతడికి రెండేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాడు.. మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకొని దూరం అయ్యింది. దీంతో ఆ బాలుడుని వాళ్ళ అమ్మమ్మ పెంచుతూ వచ్చింది. అతడికి ఆసరాగా ఉన్న అమ్మమ్మ కరోనాతో మృతి చెందింది.