వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి వద్ద రైతులను పరమార్శించిన వైఎస్ షర్మిల ఆ తరవాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల టీఆర్ఎస్ సర్కార్ పై కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.