2008 డీఎస్సీలో ఇబ్బంది పడిన వారిని కాంట్రాక్టు పద్దతిలో ఎస్జీటీలుగా నియమిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు.