బీజేపీ కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నాయకుల అవినీతి చిట్టా భయటపెడతామని హెచ్చరిస్తోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.