ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్న విషయం తెల్సిందే. వైసీపీ అనుకూల మీడియా జగన్కు భజన చేస్తూ, చంద్రబాబు, టీడీపీ నేతల టార్గెట్గా బురద చల్లే కార్యక్రమం చేస్తుంది. అటు టీడీపీ అనుకూల మీడియా బాబుకు భజన చేస్తూ, జగన్పై విమర్శలు చేస్తూ ఉంటుంది.