వ్యాక్సిన్ పై పలు ఆసక్తికర అంశాలను కేంద్రానికి సూచించింది ప్రజారోగ్య నిపుణుల బృందం. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్, ఎయిమ్స్ వైద్యులు, సోషల్ మెడిసిన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమాలజిస్ట్స్ , కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యులతో కూడిన ఈ బృందం టీకా పంపిణీపై పలు సూచనలు చేస్తూ ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ హెచ్చరించింది.