కరోనా రెండో వేవ్ లో దేశ వ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. పూర్తి వివరాలను అధికారికంగా తెలిపిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్.