ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో 80 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేయబోతున్నారు. అంతే కాదు.. 960 డైరెక్టర్ డైరెక్టర్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే బాధ్యులను నియమించిన జగన్.. ఇప్పుడు వారితో మథనం జరపబోతున్నారు.