జీ7 కూటమి ప్రకటన తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని చైనా ఘాటుగా కామెంట్ చేసింది. వివిధ అంశాలపై తమ తీరును తప్పుపడుతూ జి7 దేశాల కూటమి చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇలా చైనాపై నిందలు వేయడం ఆపాలని విజ్ఞప్తి చేసింది.