యూకే లోని నార్త్ వేల్స్ లో మంకీపాక్స్ వైరస్‌కు చెందిన రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం మంకీపాక్స్ అంటే జూనోటిక్ వైరల్ వ్యాధిగా తెలుస్తోంది.