ఏపీలో జనసేన బలం ఎంత? అంటే అబ్బే జనసేనకు పెద్ద బలం ఎక్కడ ఉంది...అసలు ఆ పార్టీకి 5 శాతం మించి ప్రజల మద్ధతు లేదనే గట్టిగా చెప్పేయొచ్చు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో గానీ, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లోగానీ జనసేన బలం ఎంతో తేలిపోయింది. అయితే తెలుగు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న పవన్‌కు రాజకీయాల్లో పెద్ద బలం లేదని అర్ధమవుతుంది.