బీహార్ రాజకీయాల్లో సరికొత్త వివాదం చెలరేగింది. ప్రస్తుతం బీహార్ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బిహార్ యువ రాజకీయనేత చిరాగ్ పాశ్వాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.