సూర్యాపేటలో ప్రభుత్వం కల్నల్ సంతోష్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి అదే ప్రాంతానికి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించలేదట. ప్రభుత్వ కార్యక్రమానికి తనను ఎందుకు పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు.