ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్లో హైకోర్టు లీగల్ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. తన చిరకాల వాంఛను వెల్లడించారు. అదేంటో తెలుసా.. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయడమేనట.